ATP: SKUలోని 28 విభాగాలలో 88 అకాడమిక్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఆంజనేయులు ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి ఆగష్టు 29, 31, సెప్టెంబర్ 1, 2 తేదీలలో ఇంటర్వ్యూలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. skuniversity.ac.in సందర్శించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్‌కే యూనివర్సిటీలో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు


