KMR: బీర్కూర్కు చెందిన మహేందర్ అలియాస్ కృష్ణ అనే వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి నగదు మాయమైనట్లు బుధవారం ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణ ఖాతా నుంచి రూ. 47,695 నగదు మరో వ్యక్తి ఖాతాలోకి బదిలీ అయింది. దీంతో అతను వెంటనే 1930 సైబర్ క్రైం టోల్ ఫ్రీ నెంబరు ఫోన్ చేసి బుధవారం ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
ఖాతా నుంచి రూ. 47,695 మాయం


