KNR: జిల్లా పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన అధ్యాపకలుగా పని చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజనల్ కో- ఆర్డినేర్ వెంకన్న తెలిపారు. ఇంగ్లీష్ మీడియంలో బోధించగల అర్హత గల అభ్యర్థులు డెమో,ఇంటర్వ్యూకు ఈ నెల 31న ఉదయం 9 గంటలకు బొమ్మకల్ లో హాజరు కావాలన్నారు.
తెలంగాణ
అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


