హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తక్కువ నీటితో పంటలు సాగు చేయాలి'

KRNL: ఎల్‌నినో ప్రభావంతో 2026-27లో వర్షాలు తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ కురుబ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేంద్రప్ప బుధవారం సూచించారు. వరి, మిరపకు బదులుగా తక్కువ నీటితో మూడు నెలల్లో పూర్తయ్యే పంటలు సాగు చేయాలని కోరారు. చెరువులను ముందుగా నింపి తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.