హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగపూర్ పర్యటనకు ఎంపికైన అభయ్

JGL: సింగపూర్ విద్యా పర్యటనకు ఎంపికైన అభయ్ రాజ్‌ను బుధవారం PRTU TS జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఆనందరావు, ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా అభయ్ రాజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సింగపూర్ పర్యటన విజయవంతంగా సాగాలని, విద్యా రంగంలో ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తూ, ఈ పర్యటన ద్వారా మరిన్ని విలువైన అనుభవాలను పొందాలని కోరారు.