CTR: చేతి వృత్తిదారుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి రఘు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 30 రకాల చేతి వృత్తిదారులు ఉన్నారని.. వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలియజేశారు. సమస్యల పరిష్కారానికి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు పలమనేరులో వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'చేతి వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలి'


