VSP: పేదలు, అనాథలకు మదర్ థెరీసా అందించిన సేవలు చిరస్మరణీయమని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. మదర్ థెరీసా 116వ జయంతి సందర్భంగా జ్ఞానాపురంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక జనసేన నాయకుడు ఆంటోనీ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నసమారాధనలో పాల్గొని ప్రజలకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.
ఆంధ్రప్రదేశ్
'మదర్ థెరీసా సేవలు చిరస్మరణీయం'


