NLR: జెన్-జీ యువతతో నిరంతరం మమేకమై వారి ఆశయాలు, ఆకాంక్షలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిర్వహిస్తున్న ‘జెన్-జీ యువతతో మాటామంతి’ కార్యక్రమంపై లోకేశ్ ట్వీట్ చేశారు. యువతతో జరగనున్న ఆలోచనాత్మకమైన భావ వినిమయ కార్యక్రమం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
‘జెన్-జీ యువతతో మాటామంతి’పై లోకేశ్ ట్వీట్


