విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను, కార్మిక హక్కుల తొలగింపును వ్యతిరేకిస్తూ సమరశీలంగా ఉద్యమించాలని స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు తపన్ సేన్ పిలుపునిచ్చారు. ఉక్కునగరం సీఐటీయూ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకే ప్రాధాన్యం ఇస్తోందని, విశాఖ ఉక్కు రక్షణకు జరిగే పోరాటం దేశభక్తియుతమైనదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఉక్కు పరిరక్షణకు పోరాడాలి'


