ప్రకాశం: చీమకుర్తి ఎన్ఎస్పీ కాలనీ సమీపంలో పాత ఇనుప సామాను దుకాణంలో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. డీజిల్ బ్యారెల్ నిల్వలు ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. దట్టమైన నల్లని పొగ వ్యాపించడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చీమకుర్తిలో అగ్ని ప్రమాదం


