హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలి: మాజీ ఎమ్మెల్యే

KDP: ప్రొద్దుటూరు పట్టణంలో గంజాయి, మద్యం, బెల్ట్‌షాపులు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కోరారు. బుధవారం దొరసానిపల్లెలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మత్తు పదార్థాల ప్రభావంతో యువత భవిష్యత్తు దెబ్బతింటోందన్నారు.