హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నర్సీపట్నంలో గోల్డ్ అప్రైజర్స్ నిరసన

AKP: నర్సీపట్నంలో గోల్డ్ అప్రైజర్ల స్కిల్ టెస్ట్‌పై నిరసన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ.. గోల్డ్ అప్రైజర్ల సమస్యలను పరిష్కరించాలని, స్కిల్ టెస్ట్ పేరుతో ప్రైవేటు కంపెనీలు వేలాది రూపాయలు వసూలు చేస్తున్న విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.