హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘మేము చేసింది త్యాగం కాదా?’

NDL: వెలిగొండ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన బాధితులది త్యాగమైతే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం చేసిన రైతులది త్యాగం కాదా? అని బాధితులు జయన్న ప్రశ్నించారు. నంది కొట్కూరు పట్టణంలో జీఓ.98 అమలుకు డిమాండ్ చేస్తూ, నిర్వాసితులు నేడు 154వ రోజు దీక్షలు చేపట్టారు. కేవలం 40 రోజుల్లో రూ. 768 కోట్లు వెలిగొండ నిర్వాసితులకు నిధులు ఇచ్చి, మాకు అన్యాయం చేశారన్నారు.