హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టెట్‌పై అసెంబ్లీలో తీర్మానం చేయాలి: ఏపీటీఎఫ్

W.G: 2010కి ముందు నియమితులైన సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని ఏపీటీఎఫ్ డిమాండ్ చేసింది. తమిళనాడు తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సంఘం పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు జి. ప్రకాశం, ప్రధాన కార్యదర్శి నారాయణ కోరారు. భీమవరం కార్యాలయం నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.