W.G: నెల్లూరులో సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో డీవైఎఫ్‌ఐ 16వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం నాయకుడు గేదెల ధనుష్ తెలిపారు. మహాసభల సన్నాహకంగా భీమవరంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పోలీస్ ఉద్యోగాల భర్తీ, వయోపరిమితి పెంపు, డీఎస్సీ పోస్టుల పెంపు, నిరుద్యోగ భృతి అమలుపై చర్చించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భీమవరంలో DYFI సన్నాహక భేటీ


