హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా ఉత్సవాలకు పోలీసుల ప్రణాళికలు

కృష్ణా: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతేడాది వీఎంసీ కార్యాలయం ఎదురుగా రెండు హోల్డింగ్ ఏరియాలు ఏర్పాటు చేయగా, ఈసారి రాజీవ్ గాంధీ పార్క్ వద్ద మరో ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. మూడు హోల్డింగ్ ఏరియాల్లో టీవీ స్క్రీన్లతో దర్శన రద్దీపై సమాచారం ఇవ్వనున్నారు.