విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం పార్లమెంట్ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్, ప్రధాన కార్యదర్శి లోడగల కృష్ణ మాట్లాడుతూ.. పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'


