హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ క్యాంటిన్ ప్రారంభించిన ఎస్పీ

నంద్యాల పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటిన్‌ను బుధవారం జిల్లా ఎస్పీ సునీల్ ప్రారంభించారు. పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని క్యాంటిన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సౌకర్యాలను పరిశీలించి, సిబ్బందికి నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.