CTR: వెదురుకుప్పం మండలం మునిరెడ్డి గారి ఊరిలోని (జక్కదన) నాగాలమ్మ ఆలయ కుంభాభిషేక కార్యక్రమానికి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ వీఎం థామస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వెదురుకుప్పం మండల అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్ ఎమ్మెల్యేను దుశ్శాలువాతో సన్మానించి, పూలగుచ్ఛంతో స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
నాగాలమ్మ గుడి కుంభాభిషేకంలో ఎమ్మెల్యే థామస్


