ELR: పెదవేగి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో తడికలపూడి ఫైరింగ్ రేంజ్‌లో శిక్షణ పొందుతున్న ఎస్‌సీటీపీసీ పోలీస్ కానిస్టేబుళ్లకు ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ హాజరై శిక్షణను పరిశీలించారు. విధుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, అప్రమత్తతతో పాటు ఆయుధాల వినియోగంపై పూర్తి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఫైరింగ్ శిక్షణను పరిశీలించిన ఎస్పీ


