KRNL: ఎమ్మిగనూరు బీజేపీలో విభేదాలు లేవని బీజేపీ సీనియర్ నేత, మాజీ కో-కన్వీనర్ నరసింహులు స్పష్టం చేశారు. కొంతమంది రాజకీయ స్వార్థంతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. వాటిని నమ్మవద్దని కోరారు. త్వరలో రాష్ట్ర, జిల్లా నాయకుల సమక్షంలో భారీ సమన్వయ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బీజేపీలో విభేదాలు లేవు


