BPT: సంచార, విముక్తి జాతుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 30న విజయవాడలో జరిగే 'స్ఫూర్తి' కార్యక్రమ ఆహ్వాన పత్రికలను చీరాల బీజేపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మువ్వల వెంకటరమణారావు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ తాడివలస దేవరాజు పోస్టర్లను విడుదల చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డిఎన్టీ వర్గాల సంక్షేమానికి శ్రద్ధ చూపుతోందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్ఫూర్తి' కార్యక్రమ పోస్టర్ల ఆవిష్కరణ


