నేపాల్ వరద బీభత్సంతో ఇప్పటివరకు 15 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 105 మంది భారతీయులు గల్లంతు కావడంతో నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్లు (+977 9851316807, +977 9709107500)ను ప్రకటించింది. ఈ ఆకస్మిక వరదల్లో అమెరికా, యూకే, మలేషియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ దేశాలకు చెందిన 186 మంది పర్యాటకులు కూడా గల్లంతయ్యారు.
వార్తలు
భారీ వరదలు.. రంగంలోకి భారత ఎంబసీ


