హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజాదర్బార్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల

E.G: రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.