VZM: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు బుధవారం అనకాపల్లి పట్టణం గవరపాలెంలో వేంచేసియున్న నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రికి దేవాదాయ శాఖ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి విశేషం పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. దర్శనం అనంతరం ప్రసాదాలను మంత్రి దంపతులకుఅర్చకులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారిని దర్శించుకుని మంత్రి దంపతులు


