హైదరాబాద్: 28°C
వార్తలు

బిహార్‌లో హైఅలర్ట్.. సీఎం అత్యవసర సమావేశం

నేపాల్ వరదలపై బిహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం సమ్రాట్ చౌదరి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నేపాల్ నుంచి వరద బిహార్‌కు కూడా వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేయాలని చెప్పారు. డ్యామ్‌లు, కరకట్టలపై 24 గంటలు నిఘా పెట్టాలని, రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని చెప్పారు.