హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట ఆడుతున్నఆరుగురు అరెస్ట్

ప్రకాశం: మద్దిపాడు మండలం అన్నంగి గ్రామ పొలాల్లో పేకాట శిబిరం పై పోలీసులు దాడి చేశారు. ఒంగోలు టాస్క్ ఫోర్స్ ఎస్సై చెంచయ్య ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.52,000 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.