హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘నష్టపోయిన రైతులను ఆదుకోవాలి’

KRNL: వర్షాభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్ చేశారు. కోడుమూరు మండలంలో ఎండిపోయిన ఉల్లి పంటలను ఆయన పరిశీలించారు. కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించి, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని కోరారు