కోనసీమ: ఆలమూరు జనార్దన స్వామి ఆలయంలో బుధవారం ఏడిదకు చెందిన ఓ జంట నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. వధూవరుల ఇరు కుటుంబాల సభ్యులు స్వామి సన్నిధిలో నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. ఆలయ అర్చకులు అంగర భగవానాచార్యులు వధూవరులను ఆశీర్వదించారు. ఐదు వేల ఏళ్ల నాటి పవిత్ర ఆలయంలో నిశ్చితార్థం జరుపుకోవడం ఆనందంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జనార్దన స్వామి ఆలయంలో నిశ్చితార్థ వేడుక


