హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి సమస్యకు రూ.280 కోట్లు

KRNL: పులివెందుల తాగునీటి సమస్యకు పవన్ కళ్యాణ్ రూ.280 కోట్లతో శాశ్వత పరిష్కారం చూపుతున్నారని జనసేన మండల ఇన్‌ఛార్జ్ పులిరాజు తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద మెగా వాటర్ గ్రిడ్ పథకానికి నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. ప్రాజెక్టు పనులు 96 శాతం, పైపులైన్ నిర్మాణం 99 శాతం పూర్తయ్యాయని, పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.