ATP: జిల్లా నల్లంపల్లిలో వర్షాభావ పరిస్థితులపై మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుంగభద్ర నుంచి లభించే నీటిని ప్రజల తాగునీటికే తొలి ప్రాధాన్యంగా కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా వరి, మిరప వేయకుండా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. 'ఈ-పంట' ఆధారంగా సాగు వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యత'


