ASR: మారికవలస గురుకుల పాఠశాల గిరిజన విద్యార్థులను వేరే స్కూల్‌కు తరలించడాన్ని తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తల్లిదండ్రులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసు బందోబస్తుతో విద్యార్థులను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేసేందుకు బస్సులో తరలించారు. అదే పాఠశాలలో కొనసాగించాలని, బలవంతంగా తరలించవద్దని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థుల తరలింపును అడ్డుకున్న తల్లిదండ్రులు


