PPM: గుమ్మలక్ష్మీపురం మండల టీడీపీ కార్యాలయంలో పార్టీ కేడర్‌కు ఇవాళ ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులకు, వైద్య బృందానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ కేడర్‌కు ఉచిత వైద్య పరీక్షలు


