ATP: తాడిపత్రి MLA జెసి అష్మిత్ రెడ్డి రూరల్ పరిధిలోని ఆర్డిటి కాలనీలో ఉమామహేశ్వర, కోదండ రామాలయాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. మిలాద్ ఉన్ నబి సందర్భంగా సిద్దిభాష దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లింల ర్యాలీలో భాగమయ్యారు. మార్కండేయ స్వామి ఆలయం, ఓబులేసు కోన, కుమ్మెత్త గ్రామాల్లో జరిగిన పలు వివాహ వేడుకలకు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు.
ఆంధ్రప్రదేశ్
శివాలయ భూమిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే


