NLR: వెంకటాచలానికి చెందిన శివకుమార్ ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేమ వ్యవహారం కారణంగానే శివకుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, 24 గంటలు గడిచినా పోస్టుమార్టం చేయడం లేదన్నారు. ఈ కేసులో నిందితురాలిని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు GGH వద్ద నిరసన


