CTR: శాంతిపురం తహసీల్దార్‌గా ప్రకాశ్ బాబును నియమిస్తూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కుప్పం ఆర్డీవో కార్యాలయంలో డీటీగా పనిచేస్తున్న ఈయనను శాంతిపురం తహసీల్దార్‌గా(ఎఫ్ఎసీ) నియమించారు. ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేస్తున్న తనుజను నగరి ఆర్డీవో కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
శాంతిపురం తహసీల్దార్‌గా ప్రకాష్ నియామకం


