హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘మన ఊరు–మన జెండా’ కార్యక్రమంలో ఎంపీ

E.G: రాజమండ్రి 9వ మండలం క్వారీ మార్కెట్ సెంటర్‌లో ‘మన ఊరు–మన జెండా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. వీరి సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.