కోనసీమ: మండపేట పట్టణంలోని 1 నుంచి 8వ వార్డుల్లో కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ద్విచక్ర వాహనంపై పర్యటించి, రెండేళ్ల పాలన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం రూ.3.88 కోట్లతో చేపట్టనున్న ఈఎల్‌ఎస్‌ఆర్ వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ హాల్, మ్యూజికల్ ఫౌంటెన్, లేజర్ షో పనులకు శంకుస్థాపన చేశారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన


