కోనసీమ: ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయాన్ని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దర్శించుకుని, మూలవిరాట్‌కు నెయ్యాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోనే అయ్యప్ప స్వామి దీక్ష విరమణ చేశారు. ఎస్‌వీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ సుంకర నాని ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించగా, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే


