హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు ఖురాన్ పుస్తకలు పంపిణీ

NLR: బుచ్చి పట్టణంలోని ఖాజానగర్ ఆలిమ్ మద్రసాలో ఇమామ్ అహ్మద్ రజా ఆధ్వర్యంలో మీలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆల్ హజ్ షేక్ భాషా నూరి సాహెబ్, పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి, దాతల సహకారంతో విజేతలకు బహుమతులు అందజేశారు. ఖురాన్ అభ్యసించిన విద్యార్థులకు ఖురాన్ పుస్తకాలను పంపిణీ చేశారు.