NTR: నందిగామకు చెందిన 10 ఏళ్ల షేక్ బాజీ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. 2024లో వ్యాధి నిర్ధారణ కావడంతో కుటుంబం ఇంటిని విక్రయించి చికిత్స చేయించింది. ప్రస్తుతం తదుపరి వైద్యానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అద్దె ఇంట్లో ఉంటోంది. బాజీ చికిత్సకు మరింత మంది దాతలు సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నారి చికిత్సకు దాతల కోసం ఎదురుచూపు


