W.G: ఉండిలో ఇరిగేషన్ కార్యాలయాన్ని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు బుధవారం ప్రారంభించారు. ఇరిగేషన్, డ్రైనేజ్ శాఖలు, నీటి వినియోగదారుల సంఘాలు ఐకమత్యంతో కృషి చేయడంతో రెండేళ్లుగా సాగునీటి సమస్యలు తొలగిపోయాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో డీసీ కమిటీ, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇరిగేషన్ కార్యాలయం ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్


