ATP: రాష్ట్ర కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, క్రెడిట్ సొసైటీస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా గుత్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ షేక్ అబ్దుల్ జిలాన్ బుధవారం ఎంపికయ్యారు. విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి మహాజనసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా విశాఖపట్నం బ్యాంక్ వైస్ ఛైర్మన్ చలసాని రాఘవేంద్రరావులతో కూడిన కార్యవర్గం ఏర్పడిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకుల రాష్ట్ర కార్యదర్శిగా అబ్దుల్


