కృష్ణా: నిరుపేదలకు విద్య, వైద్యం, గృహ నిర్మాణ అవసరాల కోసం బెరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో బుధవారం చేయూత కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నంలో డీఈఓ యు.వి. సుబ్బారావు 36 మంది లబ్ధిదారులకు రూ.16.78 లక్షల విలువైన ఆర్థిక సాయం, సామగ్రిని అందజేశారు. విద్యకు రూ.10.37 లక్షలు, వైద్యానికి రూ.1.40 లక్షలు, గృహ నిర్మాణానికి రూ.5.02 లక్షల సాయం అందించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నిరుపేదలకు బెరాకా మినిస్ట్రీస్ చేయూత


