హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీమాను అందించిన ఎమ్మెల్యే

శ్రీకాకుళం మండలం అరసవెల్లి ఆదిత్య నగర్ కాలనీకి చెందిన కోట తవుడు అనే వ్యక్తి ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గతంలో ఆయన చంద్రన్న బీమా పథకం సభ్యత్వ రుసుము రూ. 100 చెల్లించి ఉన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ చొరవతో మృతిని కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సహాయం మంజూరు అయ్యింది. ఎమ్మెల్యే బుధవారం ఆ కుటుంబానికి బీమా సహాయాన్ని అందించారు.