హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు

కరీంనగర్‌లో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లింలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం నాకా చౌరస్తా నుంచి నగర పుర వీధుల్లో 'మర్కజీ కమిటీ' ఫరీద్ బాబా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ నేత నరేందర్‌రెడ్డి పాల్గొని ప్రవక్త బోధనలను స్మరించారు.