హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 55వ డివిజన్ బొంగరాలబీడులో రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు MLA మహ్మద్ నసీర్ బుధవారం శంకుస్థాపన చేశారు. స్థానికంగా అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.