హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిట్స్‌లో జాతీయ క్రీడా దినోత్సవం

అన్నమయ్య: మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో ఆగస్టు 27న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘వికసిత్ భారత్ యువ కనెక్ట్–స్పోర్ట్స్ ఎడిషన్’ నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులు, క్రీడాకారులతో వర్చువల్‌గా సంభాషించనున్నారు. క్రీడా రంగ అభివృద్ధి, యువతకు అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు.