హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కొత్త హామీలతో మభ్యపెడితే సహించం'

KKD: సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొత్త హామీలతో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే సహించేది లేదని పిఠాపురంకి చెందిన సీపీఐ నాయకుడు సాకా రామకృష్ణ హెచ్చరించారు. మంత్రి రామానాయుడు త్వరలో కొత్త ఇళ్లు, పెన్షన్లు ఇస్తామని ప్రకటించడంపై ఆయన స్పందించారు. ఇండ్ల స్థలాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు.