హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సీఎండీ

NTR: విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగ భర్తీ పరీక్షా కేంద్రాలను APCPDCL సీఎండీ పుల్లారెడ్డి బుధవారం పరిశీలించారు. కానూరులోని పరీక్షా కేంద్రాన్ని సందర్శించి నిర్వహణను తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఎస్ఈ హనుమయ్య, ఈఈ ప్రసాద్, ఏడీఈ నవీన్ కుమార్‌తో కలిసి పరీక్ష గదులను పరిశీలించారు.